Milkipur bypoll : అయోధ్య మిల్కీపూర్ ఉప ఎన్నికలు.. ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజెపి
Milkipur bypoll : గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో ఓడిపోయిన ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి చంద్రభాన్ పాశ్వాన్ (Chandrabhan Paswan)ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది . అయోధ్య (Ayodhya ) సమీపంలో ఉన్న మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. మిల్కీపూర్ ఉప ఎన్నిక (Milkipur … Read more
Read More