Education
Polytechnic colleges | విద్యార్థులకు పండగే.. హైదరాబాద్‌లో త్వరలో ఆరు కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు
Hyderabad polytechnic colleges | ప్రభుత్వ విద్యాసంస్థల్లో సాంకేతిక విద్యను విస్తరించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కింది కాలేజ్ లను ఉన్నతీకరించాలని నిర్ణయించారు. నివేదికల ప్రకారం.. దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ , మారేడ్‌పల్లి పాలిటెక్నిక్‌లలో CSE, రామంతపూర్ పాలిటెక్నిక్‌లో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరింది. ఇప్పుడు ఆర్థిక […]
LIC బీమా సఖీ స్కీమ్ లో ఎలా చేరాలి? , మీరు ప్రతి నెలా ఎంత డబ్బు సంపాదిస్తారు? పూర్తి వివరాలు..
LIC Bima Sakhi Application : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీమా సఖీ యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే.. చదువుకున్న మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారిని స్వావలంబనగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా LIC బీమా సఖీ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే.. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పథకంలో చేరవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు బీమా సఖి పథకానికి […]
LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..
LIC Bima Sakhi Yojana : ఎల్‌ఐసి బీమా సఖీ యోజన డిసెంబర్ 9వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం హర్యానా పర్యటనలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. LIC ప్రత్యేక పథకం లాచ్ సందర్భంగా PM మోడీ బీమా సఖీలకు అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. LIC Bima Sakhi : లైఫ్ ఇన్సూరెన్స్ […]
PM Internship Scheme 2024 : రేపటితోనే ఇంటర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ముగింపు | ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత.. పూర్తి వివరాలు..
PM Internship Scheme 2024 Registrations | PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 10, 2024న ముగియనుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 గురించి PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద 24 రంగాలలో 80,000 ఇంటర్న్‌షిప్ పొజిషన్‌లను అందిస్తుంది, ఇందులో ప్రముఖ కంపెనీలు మహీంద్రా & మహీంద్రా, L&T, […]
TG SSC Exams Fee 2025 : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల – ముఖ్యమూన తేదీలు..
SSC Exams | తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక ప్రకటన వొచ్చేసింది. పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించుకునేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎలాంటి రుసుం లేకుండా నవంబర్ 18 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్‌లు ఉన్న విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు […]
Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యేది ఈ తేదీలోనే !
Mega DSC 2024 : మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీని ప్రకటించే చాన్స్ ఉంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ .జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన […]
DEECET 2024 Web Counselling
DEECET 2024 Web Counselling | హైదరాబాద్: 2024-25 విద్యాసంవత్సరానికి డీఈఈసెట్ 2024 ద్వారా రెండేళ్ల డీఈడీ, డీపీఈడీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులు ఇప్పుడు అక్టోబర్ 21న సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థ (డైట్)లో పాల్గొనవచ్చు. కాలేజీలను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్‌లు అక్టోబర్ 23 నుంచి 26 వరకు తెరిచి ఉంటాయి. అక్టోబర్ 30న […]
Skill University Admission | స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ షురూ..
Skill University Admission | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Skill University) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీలో కొన్ని కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతగా యూనివర్సిటీ మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు […]
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలపై కీలక ఆదేశాలు.. వచ్చే నెలలోనే ప్రారంభం!
Integrated Residential Schools | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్. డిప్యూటీ సీఎం నియోజకవర్గం మధిర పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోపు ప్రారంభించాలని సిఎస్ శాంతికుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్ కమిటీ తొలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో […]
Model Schools | మోడల్ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బదిలీలు
Model Schools | తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది టీచర్ల చిరకాల కల ఎట్టకేలకు సాకారమైంది. బదిలీల కోసం 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల వాంఛ ఫలించనుంది. మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపాళ్లు,, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2,757 మందికి త్వరలో బదిలీలు చేస్తూ మోడల్స్ స్కూల్స్ […]
