EPFO EDLI Scheme | PF ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. కొత్త అప్ డేట్ ఇదే..
EPFO EDLI Scheme New Rules 2025 : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 237వ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో కీలక మార్పులను ప్రకటించింది. సర్వీసులో ఉండగా ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సవరణలను చేశారు. EPFO EDLI Scheme అంటే ఏమిటి? EDLI పథకం ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో భాగం. ఇది సామాజిక … Read more
Read More