సేఫ్టీలో టాటా కార్లకు సాటి లేదు.. టాటా కర్వ్, నెక్సాన్ కార్లకు 5 స్టార్ రేటింగ్..

TATA Curvv

TATA Curvv Safety Test | దేశంలోని ప్ర‌ఖ్యాత‌ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ వాహనాలు దృఢ‌త్వానికి, మ‌న్నిక‌కు పెట్టింది పేరు.. గ్లోబ‌ల్ ఎన్ క్యాప్‌, భార‌త్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లో టాటా వాహ‌నాలు 5 స్టార్ రేటింగ్ పొందాయి. తాజాగా భార‌త్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లో Tata Nexon, Curvv, Curvv EV వాహ‌నాలు కూడా 5 స్టార్ రేటింగ్ పొందాయి. Tata Nexon, Curvv మరియు Curvv … Read more