వందేమాతరం పాడటం ‘తప్పనిసరి’ కాదు: సుప్రంకోర్టు కీలక వ్యాఖ్యలు.. – Vandemataram
Supreme Court on Vandemataram Circular | ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం ‘వందేమాతరం’ పాడాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టతనిచ్చింది. ఈ సర్క్యులర్ కేవలం ఒక ‘సలహా’ (Advisory) మాత్రమేనని, దీన్ని పాటించకపోతే ఎటువంటి శిక్షార్హమైన చర్యలు ఉండవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. కోర్టు అభిప్రాయం: శిక్షలు లేనప్పుడు విచారణ ఎందుకు? భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) …