Saturday, July 12Welcome to Vandebhaarath

Tag: Caste Census

Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?
National

Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?

Caste Census : దేశంలో కుల గణనసై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీ‌డియాకు వెల్లడించారు. భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ఈ తరుణంలో ప్రభుత్వం చివరకు కుల గణన నిర్వహించడానికి అంగీకరించడం ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనదే.. ప్రతిపక్ష పార్టీలు తరచుగా కుల గణనను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజగా పెద్ద నిర్ణయం తీసుకుంది.భారత్ లో చివరిగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి?భారతదేశంలో చివరి జనాభా గణన 2011 లో జరిగింది. ఇది స్వతంత్ర భారతదేశంలో 7వ జనాభా గణన. ఇప్పటివరకు దీనిని దేశంలోని 15వ జనాభా లెక్కలుగా పరిగణిస్తున్నారు. 2011 జనాభా లెక్కలను 2 దశల్లో నిర్వహించారు. ఇందులో భారతదేశ మొత్తం జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. ఈ జనాభా లెక్కల్లో పురుషుల స...
TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?
Telangana

TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?

TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న (TG Caste Census ) చేసి తీరాలంటూ త‌న ప్ర‌సంగాల్లో డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. నిన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజ‌యవంతంగా పూర్తిచేశామ‌ని ఉదహరించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో తెలంగాణ‌ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్న‌ట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌నే డిమాండ్ తెర‌పై కి వ‌చ్చింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌వ‌చ్చు.టికెట్ల విష‌యంలో తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని బీసీ సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్...
Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం
National

Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం

Caste Census Report details | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్‌ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జ‌రిగింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్త‌గా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, 3.1 శాతం మంది కుల‌గ‌ణ‌న‌ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమే సర్వే నిర్వ‌హించామ‌న్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అదేరోజు కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణలోని ఇంటింటా 96.9 శాతం సర్వే (Caste Census Re...
Caste Census | కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు…. ఆ విధుల్లో 80 వేల మంది సిబ్బంది
Telangana

Caste Census | కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు…. ఆ విధుల్లో 80 వేల మంది సిబ్బంది

Caste Census | తెలంగాణ‌లో నవంబర్ 6 నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు మూడు వారాల పాటు కుల గణన ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కానున్నారు. ఇది ప్రభుత్వ, స్థానిక సంస్థ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత ఈ పాఠశాలల్లో విద్యార్థులను ఇళ్ల‌కు పంపించేస్తారు. కుల‌గ‌ణ‌న విధుల్లో ఉపాధ్యాయ‌యులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీలు), 3,414 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల (పీఎస్‌హెచ్‌ఎం)ను కుల గణన కోసం వినియోగించుకోనున్నట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.అదనంగా, 6,256 మంది MRC సిబ్బంది, టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్‌లోని ప్రభుత్వ, MPP/ZPP మరి...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..