ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..
How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్ వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా, నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. యుటిలిటీ సేవలతో పాటు, యాప్ సబ్‌స్క్రిప్షన్, ఆన్‌లైన్ సేవలకు కూడా ఆటోపే అందుబాటులో ఉంది.How to Stop UPI AutoPay మీరు ఈ స్టెప్ లను ఫాలో అయి మీ UPI ఖాతాలో ఏ సర్వీస్ కు Auto Pay యాక్సెస్ ఉందో చెక్ చేసుకోవచ్చు. UPI ఖాతాలో ఆటో పే ఎలా చూడాలో కింది దశలను చూడండి. ఈ దశలు ఇతర UPI యాప్‌లకు సమానంగా ఉంటాయి. మీరు PhonePeలో మీరు దీన్ని ఎలా చేయవచ్చో తెలుసుకోండి....