Monday, May 4, 2026

Bus Journey

Telangana

TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

TGSRTC | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ (Sajjanar) స్ప‌ష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు … Read more

Read More
Telangana

TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :

TGSRTC Special Buses | రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సంద‌ర్బంగా ప్రయాణిల ర‌ద్దీకి అనుగుణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డించారు. మహాలక్ష్మీ పథకం కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్స‌రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడప‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక … Read more

Read More
Telangana

TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..

TGSRTC Digital Tickets : తెలంగాణ ఆర్టీసీ బ‌స్ టికెట్ల జారీ విష‌యంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సిటిజన్ ఫ్రెండ్లీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) త్వరలో డిజిటల్‌గా మారనుంది. డిజిటల్ టికెట్ల విష‌యంలో గతంలో పైలట్ రన్ చేప‌ట్ట‌గా  అపూర్వ స్పందన వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) సాఫ్ట్‌వేర్‌తో కూడిన i-TIMS (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మెషిన్)ని అన్ని … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..