Bulldozer
CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..
8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా మార్చారు. గూండాల రాష్ట్రంగా పిలిచే ఉత్తరప్రదేశ్ నేడు యోగి పాలనలో నేరస్థులు, గూండాలపై పోలీసు లాఠీలు, బుల్డోజర్లు (bulldozer) తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. యోగి ప్రభుత్వ పోలీసులు ఎన్‌కౌంటర్లలో 222 మంది పేరుమోసిన నేరస్థులు హతమయ్యారు. సుమారు […]
Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత
Bulldozer action | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాను అమర్చినందుకు మహంత్ ముఖేష్ గోస్వామి అనే ఆలయ పూజారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. CCTV, దాని DVRలో 320 మంది మహిళలు, బాలికలకు సంబంధించిన రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్‌రూమ్‌లో సీసీటీవీ, […]
