BSNL MNP Online | మీరు BSNLకి మారాలనుకుంటున్నారా? ఇలా చేయండి..!
BSNL MNP Online | దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఐడియావొడఫోన్ రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి. రీచార్జి ప్లాన్లను పెంచడంతో పేద మధ్యతరగతి వినియోగదారులు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల చూపు BSNL వైపు వేగంగా మారుతోంది. ఇప్పుడు టెలికాం రంగంలో వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఉచిత కాలింగ్‌తో పాటు దీర్ఘకాల వ్యాలిడిటీని అందజేస్తున్న ఏకైక సంస్థ BSNL. ప్రైవేట్ కంపెనీల ధరల పెంపు తర్వాత, BSNL తన పోర్ట్‌ఫోలియోకు కొత్త చవకైన ప్లాన్‌లను నిరంతరం అందిస్తోంది.Port to BSNL : మీరు 1900కి SMS పంపడం ద్వారా ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (UPC)ని పొందాలి. 'PORT [స్పేస్] 10 అంకెల మొబైల్ నంబర్' అని టైప్ చేయండి.. కాగా జమ్మూకశ్మీర్ లో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌ల విషయంలో మాత్రం SMS పంపడానికి బదులుగా 1900కి కాల్ చేయాల్సి ఉంటుంది.జమ్మూ & కాశ్మీర్...