
BSNL Broadband Plan | బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లో కొత్త ఫీచర్లు.. ప్రయోజనాలు ఇవే..
BSNL Broadband Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒకదానిని అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఉన్నదాని కంటే నెట్ స్పీడ్, డేటా ప్రయోజనాలను పెంచేసింది. బీఎస్ఎన్ ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో రూ. 599 ప్లాన్ బాగా పాపులర్ అయిందది. అయితే ఈ ప్లాన్ ను కొత్తగా అప్‌గ్రేడ్ చేయడంతో ఇప్పుడు చందాదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
BSNL రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
BSNL 2020లో రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను ప్రారంభించినప్పుడు 60Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో పాటు 3.3TB నెలవారీ డేటాను అందించింది. కేటాయించిన డేటా వినియోగం తర్వాత, నెట్ స్పీడ్ 2Mbps కి తగ్గిపోతుంది.BSNL Broadband Plan రూ. 599 ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ వినియోగదారులకు 2020 నుంచి ఆఫర్‌లో ఉంది. అయితే ఈ ప్లాన్ ఇప్పుడు 100Mb...