Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
Warangal : వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఈనెల 22 నుంచి పది రోజుల పాటు భద్రకాళీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కార్య నిర్వహణాధికారి రాముల సునీత వెల్లడించారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను వెళ్లడించారు. పది రోజుల అమ్మవారిని ఉదయం ఒక రూపంలో, సాయంత్రం మరొక రూపంలో అలంకరించి భక్తులకు దర్శన … Read more
Read More