Monday, May 4, 2026

Bangladesh Protest

Trending News

Violence Against Hindus | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిపై స్పందించిన‌ ప్రీతీ జింటా

Bangladesh Crisis | భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్ అల్ల‌ర్లు, ఘ‌ర్ష‌ణ‌ల‌తో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ‌ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపోయిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలోనే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ కమ్యూనిటీపై హింస (Violence Against Hindus) కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు, ప్రీతి జింటా ఆ సంఘటనలపై ఆందోళ‌న వ్యక్తం చేసింది. తన … Read more

Read More
World

Sheikh Hasina | ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా రాజీనామా.. భారత్ – బంగ్లా సరిహద్దులో హై అలర్ట్..

Sheikh Hasina | రిజర్వేషన్ల కోటా విష‌యంలో అధికార పార్టీ శ్రేణులకు నిర‌స‌న కారుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న వేళ‌ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మ‌రికొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా BBC బంగ్లా … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..