Tuesday, February 18Thank you for visiting

Tag: Autodriver killed in Tamil Nadu

నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు

నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు

Crime
తమిళనాడులో దారుణంచెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్‌ కట్ చేస్తుండగా.. దారివ్వమని హారన్ మోగించిన ఆటో డ్రైవర్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. మృతుడిని అంబత్తూరులోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కమేష్ (25)గా గుర్తించారు. ఆటోరిక్షా అతని స్నేహితుడిది. ఈ దాడిలో కమేష్ సోదరుడు సతీష్ (29) కూడా గాయపడ్డాడు.వివరాల్లోకి వెళితే.. గత గురువారం రాత్రి కామేష్‌ తన సోదరుడిని అంబత్తూరు నుంచి తీసుకొచ్చి ఇంటిలో దింపేందుకు ఒరగడమ్‌కు వెళ్తున్నాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయ్యప్పన్ స్ట్రీట్ జంక్షన్‌ల...
భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?