Monday, March 17Thank you for visiting

Tag: Ather 450x

ఏథర్ వాహదారులకు గుడ్ న్యూస్.. “ఏథర్ సర్వీస్ కార్నివాల్” ప్రారంభించింది….

ఏథర్ వాహదారులకు గుడ్ న్యూస్.. “ఏథర్ సర్వీస్ కార్నివాల్” ప్రారంభించింది….

Auto
ఏథర్ ఎనర్జీ "ఏథర్ సర్వీస్ కార్నివాల్"(Ather service carnival) ని ప్రకటించింది. ఇది నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరలో వాహన సేవలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లు భారతదేశంలోని 140 పైగా ఏథర్ సర్వీస్ సెంటర్‌లలో ఏథర్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి.పండుగల సీజన్ కొనసాగుతున్న తరుణంలో.. ఏథర్ సర్వీస్ కార్నివాల్‌ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. తమ వాహనాలను నిరంతరాయంగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ఏథర్ తన వినియోగదారులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా ఏథర్ యజమానులు ప్రత్యేకమైన ఆఫర్‌ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. వీటిలో ఉచిత 15-పాయింట్ల సమగ్ర వాహన హెల్త్ చెకప్ ఉంటుంది. వాహన సర్వీస్ పై డిస్కౌంట్లు అలాగే, Ather లేబర్ ఛార్జీలపై 10% తగ్గింపును అందిస్తోంది. అధిక-నాణ్యత సేవను మరింత సరసమైనదిగా చేస్తుంది. కస్టమర్లు విడిభాగాలపై 5% తగ్గింపును కూడా పొందవచ్చు. వారి వాహనాల ని...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?