Thursday, February 13Thank you for visiting

Tag: Apple

Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఆపిల్ డే సేల్స్ ప్రారంభం iPhone 16 Pro, MacBooks పై భారీ డిస్కౌంట్స్‌

Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఆపిల్ డే సేల్స్ ప్రారంభం iPhone 16 Pro, MacBooks పై భారీ డిస్కౌంట్స్‌

Technology
Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Apple డేస్ సేల్‌ (Apple Day Sale)ను ఈరోజు నుంచే అంటే 29 డిసెంబర్ 2024 నుంచి 5 జనవరి 2025 వరకు ప్రారంభించింది. 140కి పైగా స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల‌లో ఈ సేల్స్ లో భాగంగా ఐఫోన్‌లతో స‌హా ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచీలు, ఎయిర్‌పాడ్‌లు ఇత‌ర Apple ఉత్ప‌త్తుల‌పై అనేక డిస్కౌంట్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, ఇన్‌స్టాండ్‌ క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది .iPhone 16 సిరీస్: నమ్మశక్యం కాని ధరలుఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 75,490తో కేవలం రూ.66,900తో ప్రారంభమయ్యే సరికొత్త iPhone 16ని ఈ సేల్స్ ఈవెంట్ సంద‌ర్భంగా సొంతం చేసుకోవ‌చ్చు. iPhone 16 Pro రూ 1,03,900 నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఫ్లాగ్‌షిప్ iPhone 16 Pro Max రూ 1,27,650 నుంచ‌ అందుబాటులో ఉంది. ICICI, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డ్‌లపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ రూ. 3,000 నుంచి రూ...
Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Telangana
Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్ ఐఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ లో iphone 15 పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ కొస‌సాగుతున్న విష‌యం తెలిసిందే.. ఈ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ ప్ర‌వేశ‌పెట్టింది.కస్టమర్లు ఈ ఫోన్ ను రూ. 20 వేల వరకు త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 89,900 ధరకు ప్రారంభించారు. అయితే, ఇప్పుడు దీని ధర రూ. 79,900కి తగ్గింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సంద‌ర్భంగా దీని ధ‌ర కేవలం రూ. 63,999 కి ప‌డిపోయింది.ఆఫర్ ఎలా పొందాలి?ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో చెల్లించినా రూ.1,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే Flipkart UPI లేదా ఇతర UP...
iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

Trending News
Tamil Nadu | తమిళనాడులో ఇటీవల ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌టన చోటుచేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ (iPhone) అనుకోకుండా ఆలయంలోని హుండీలో ప‌డిపోయింది. అయితే ఆలయ అధికారులు హుండీలో ఉన్న వస్తువులను దేవుడికి నైవేద్యంగా పరిగణిస్తారని పేర్కొంటూ ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.వినాయగపురంలో నివాసముంటున్న దినేష్ గత నెలలో చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత, అతను హుండీలో కొంత నగదును వేశాడు. అయితే చొక్కా జేబులోంచి నోట్లను తీస్తుండగా ఐఫోన్ జారి డబ్బుతోపాటు హుండీలో పడిపోయింది.పొరపాటును గ్రహించిన దినేష్ తన ఫోన్ ను తిరిగి తీసుకోవాల‌ని ఆలయ అధికారులను ఆశ్రయించాడు. అయితే హుండీలో ఒక్కసారి వేసిన వస్తువు దేవుడికే చెందుతుందని అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హుండీని ప్రతి రెండు నెలల వరకు తెరవ...
iPhone 16 Pro Price | ఆత్యాధుక ఫీచ‌ర్లు, ఆక‌ట్టుకునే ధ‌ర‌లో iPhone 16 Pro సిరీస్

iPhone 16 Pro Price | ఆత్యాధుక ఫీచ‌ర్లు, ఆక‌ట్టుకునే ధ‌ర‌లో iPhone 16 Pro సిరీస్

Technology
Apple iPhone 16 Pro Price  | ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. Apple తాజాగా “గ్లోటైమ్” ఈవెంట్ సందర్భంగా, కంపెనీ iPhone 16 Pro, iPhone 16 Pro Maxలను ప్రారంభించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పెద్ద డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరా ఫీచర్లు, అత్యాధునిక AI సామర్థ్యాలతో సహా అనేక కీల‌క‌మైన అప్ డేట్ల‌ను పరిచయం చేసింది. Apple iPhone 16 సిరీస్, Apple Watch Series 10, Ultra 2 న్యూ AirPods లైనప్‌తో సహా దాని తాజా ఉత్పత్తుల కోసం భారతదేశ ధరల‌ను ప్రకటించింది. Apple iPhone 16 Pro Price in IndiaiPhone 16: 128GB మోడల్ ₹ 79,900 iPhone 16 Plus: 128GB మోడల్ ₹ 89,900 iPhone 16 Pro: ₹ 119,900 iPhone 16 Pro Max: ₹ 144,900ఐఫోన్ 16, 16 ప్లస్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట‌ల‌తో అల్ట్రామెరైన్, టీల్, పింక్, తెలుపు మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ వాచ్...
ఐఫోన్ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారత్ లో iPhone 16, iPhone 16 Plus  విడుదలయ్యే రోజు ఇదే..

ఐఫోన్ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారత్ లో iPhone 16, iPhone 16 Plus విడుదలయ్యే రోజు ఇదే..

Technology
iPhone 16 | ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. అమెరికా కాలిఫోర్నియాలో కుపెర్టినోలోని యాపిల్ పార్క్ లో గ‌ల స్టీవ్ జాబ్స్ థియేటర్లో 'యాపిల్ 'ఇట్స్ గ్లో టైమ్' అనే ట్యాగ్ లైన్ తో ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు వెల్ల‌డించింది. ఎప్ప‌టి మాదిగానే ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్లో ఐఫోన్16 ఫోన్ ను విడుదల చేసే చాన్స్ ఉంది. యాపిల్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్‌, ఏఐ-ఆధారిత యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను ప్రకటించే అవ‌కాశముంది. ఐవోఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వియా, వాచ్ ఓఎస్ 11తో పాటు ఇతర ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ ల‌ను ప్రకటించనున్న‌ట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యాపిల్ 16 ఫోన్లను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లు ఆపిల్ ఇంటెలిజెన్స్ కు సపోర్ట్ చేసేలా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మాత్రమే...
Apple iPhone | ఇక పాస్‌వ‌ర్డ్ అవ‌స‌రం లేదు.. మీ గుండెచ‌ప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్

Apple iPhone | ఇక పాస్‌వ‌ర్డ్ అవ‌స‌రం లేదు.. మీ గుండెచ‌ప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్

Technology
Unlocking with Heartbeats | మీరు మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్, పిన్, టచ్ ఐడి, ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులను ఉప‌యోగించి ఉంటారు కదా.. అయితే వీట‌న్నింటికీ భిన్నంగా స‌రికొత్త ప‌రిజ్ఞానం అందుబాటులోకి రానుంది. Apple తన iPhone, Mac వంటి డివైజ్ ల కోసం కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వీటిని అన్‌లాక్ చేయడానికి మీ హార్ట్ బీట్ ను ఉప‌యోగిస్తుంది. ఉపయోగిస్తుంది. ECG ఆధారిత బయోమెట్రిక్ ఫీచర్ Apple iPhone, iPad, Mac తో సహా త‌న డివైజ్ ల కోసం ఇప్పుడు ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) బయోమెట్రిక్ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు నివేదించింది. ఈ ఫీచర్ మీ హృదయ స్పందనలకు సంబంధించి ప్రత్యేక లయపై ఆధారపడి ఉంటుంది. మీ గుండె లయ సరిపోలినప్పుడు మీ పరికరం అన్‌లాక్ చేస్తుంది. హార్ట్ బీట్ తో అన్‌లాక్ ప్రతి వ్యక్తి హృదయ స్పందన కూడా వేలిముద్ర లేదా బయోమెట్రిక్ సెన్సార్ మాదిరిగ...
Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

Trending News
iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త.  టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై  కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై  ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంపై  భారతీయ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గనున్నాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారవుతున్న ఐఫోన్ల ధరలు సుమారు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2300 వరకు తగ్గనుంది.Apple slashes iPhone prices : కాగా ఆపిల్ కంపెనీ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలను ఇప్పటివరకు తగ్...
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..