Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు
Ration Card New Benifits | ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా అదనంగా రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో అక్కడక్కడ రాగు సాగు బాగా ఉంటుంది. కాకినాడ ఏరీయాలో ఏటా రాగుల సాగు బాగుంటుంది. ఐతే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాఘు సేకరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు దారులందరికీ రేషన్ లో రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుతం కాకినడ, పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులు సరఫరా చేస్తున్నారుఇ. త్వరలోనే రాష్ట్రమంతా కూడా రాగులు అంద చేస్తున్నారు. ఇక మీదట రేషన్ కి వెళ్లినప్పుడు అన్నిటితో పాటుగా రాగులు కూడా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి.
రాగులు ఎలా ఇస్తున్నారు..?
Ration Card New Benifits : రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే కుటుంబం లో ఎంతమంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి 3 ...