Wednesday, July 9Welcome to Vandebhaarath

Tag: Ai

Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..
Telangana

Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..

Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు త్వరలో మహర్దశ రానుంది. AI పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి, ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి కంపెనీలను ఆహ్వానించడానికి హైదరాబాద్ శివార్లలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నగరాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ నగరం ఇప్పటికే దేశంలోనే టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా పేరు గాంచింది. ఇప్పుడు  దీనిని భారతదేశానికి AI రాజధానిగా అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల వెల్లడించారు. మహేశ్వరం, చేవెళ్ల.. hyderabad ai city location : ఏఐ నగరం కోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 200 ఎకరాల స్థలాన్ని నగర ఏర్పాట...
Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు..  AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..
Trending News

Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

Crime GPT | నేరస్థులను చాక‌చ‌క్యంగా, త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ ఆధారిత‌ క్రైమ్‌ జీపీటీ అనే అత్యాధునిక టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ (Staqu Technologies ) రూపొందించిన ఈ టెక్నాలజీ టూల్ తో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. నేరస్తులను వెనువెంట‌నే గుర్తించి జైలుకు పంపిస్తున్నారు. నేరస్తుల డాటా బేస్‌ను తనిఖీ చేయడం ద్వారా ఈ క్రైమ్‌ జీపీటీ పనిచేస్తుంది.ఈ కొత్త AI టూల్ Crime GPT  నేర‌స్తుల‌ డేటాను విశ్లేషించడం, వాయిస్‌లను గుర్తించడం, నేరస్థుల ముఖాలను ప‌సిగ‌ట్ట‌డం పనులను చేసిపెడుతుంది. ఈ క్రైమ్ జీపీటీ సాయంతో  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ పోలీసులు ఇప్పటివరకు   ప్ర‌స్తుతం 9 లక్షల మంది నేరస్తుల సమాచారంతో కూడిన డాటాబేస్ సిద్ధం చేసుకున్నారు.  ఈ ట్రైమ్ జీపీటిని రూపొందించిన స్టాక్ టెక్నాలజీస్ CEO సహ వ్యవస్థాపకుడు, అచువల్ రాయ్, UP పోలీసులు, St...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..