తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టిన విజయ్..
Actor Vijay | చెన్నై: వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య తమిళ అగ్ర నటుడు.. తన పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి మహానాడులో పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టాడు.. ”నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో నేను భయపడడం లేదుసస అంటూ నటుడు విజయ్ (Vijay) వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని అన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి … Read more
Read More