పారిపోయిన వధువు కోసం వరుల వేట
దాదాపు 27 మందిని వివాహం చేసుకున్న కిలేడీ డబ్బు, బంగారంతో పరారీ జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ మహిళ 27 మందిని పెళ్లి చేసుకొని వారి వద్ద నుంచి బంగారం, డబ్బు దోచుకుని పారిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ లాల్ చౌక్ ప్రెస్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు అవ్రత్ అనే మహిళ తమను వివాహం చేసుకుందని, ఆపై తమతో కొంతకాలం గడిపిన తర్వాత బంగారం, డబ్బుతో పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన … Read more
Read More