Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!
Central Government Scheme | ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తూ అందులో ఉపాధి అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నమోదు ప్రక్రియ ఇంకా ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది. దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం …