ఆగస్టు 1న 466 కొత్త 108 అంబులెన్స్‌లు, 102 అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం

108 ambulances-102 AmmaVodi vehicles

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 108 ఎమర్జెన్సీ వాహనాలు, అమ్మ ఒడి 102 వాహనాలు, హీర్స్ వెహికల్స్‌(Hearse Vehicles) ను ఆగస్టు 1న 466 సరికొత్త వాహనాలను ప్రారంభించనున్నారు. వీటిలో 204 వాహనాలు 108 అంబులెన్స్‌లు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హియర్స్ వాహనాలు, మరణించిన వారి మృతదేహాలను వారి స్వస్థలానికి ఉచితంగా తరలించడానికి ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం 108 ఎమర్జెన్సీ కోసం 426 వాహనాలు ఉన్నాయి. వాటిలో 175 వాహనాలను కొత్త … Read more