Osmania | ఉస్మానియా ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన.. తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్తగా ఉస్మానియా ఆస్పత్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిరసనలు, ఉద్రిక్తల మధ్య ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని గోషామహల్ పరిరక్షణ సమితి మొదటి నుంచే వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవనెత్తారు. కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిని ఇప్పుడున్న భవనం వెనుక భాగంలోనే కట్టాలని … Read more
Read More