Wednesday, April 23Welcome to Vandebhaarath

Business

Business, Financial, Gold and silver Price, Petrol diesel, Economy, Market Trends GDP, GST,

No Tax Till ₹12 Lakh | మోదీ 3.0 బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట
Business

No Tax Till ₹12 Lakh | మోదీ 3.0 బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట

Union Budget 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈసారి మధ్యతరగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లింపుదారులందరికీ పెద్ద బొనాంజాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ లో భారీ ఊరట కల్పించింది. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్‌లో రూ. 75,000 లెక్కన జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలు అవుతుంది. కొత్త ఆదాయపు పన్ను విధానం (ఎన్టీఆర్) సరళంగా ఉంటుందని, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆమె పేర్కొన్నారు.కొత్త పన్ను విధానంలో కొత్త పన్ను స్లాబ్‌లుకొత్త పన్ను శ్లాబ్‌ల ప్రకారం ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త పాలనలో రూ.12 లక్షల ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారు రూ. 80,000 పన్ను ప్రయోజనం పొందుతారు...
Bank Holidays | బ్యాంకు పనులు పూర్తిచేసుకోండి.. ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్‌..!
Business

Bank Holidays | బ్యాంకు పనులు పూర్తిచేసుకోండి.. ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holidays | ప్రతినెలా బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలే విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని పనులను స్మార్ట్ ఫోన్లోనే పూర్తి చేసుకుంటున్నారు. అయితే, కొన్ని రకాల ఆర్థిక సంబంధిత పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయి ? ఎప్పుడు సెలవులుంటాయే విషయాలను ముందే తెలుసుకోవడం ఇక్కడ చాలా కీలకం. సాధారణ సెలవులు, పండుగ సెలవులతో కలిసి ఫిబ్రవరిలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉంటాయి.Bank Holidays in february 2025 : బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలు 24 గంటలు పని చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటితో డబ్బులు పంపుకోవచ్చు. ఇక నగదును డ్రాచేసుకునేందుకు కూడా ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. పలు ...
Amul Milk Price Cut : అముల్ పాల త‌గ్గింపు.. ఇప్పుడు లీటరుకు ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్క్ ధ‌ర‌లు ఇవే..
Business

Amul Milk Price Cut : అముల్ పాల త‌గ్గింపు.. ఇప్పుడు లీటరుకు ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్క్ ధ‌ర‌లు ఇవే..

Amul Milk Price : చాలా కాలంగా పాల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇందుకు భిన్నంగా అమూల్ వినియోగదారులకు స్వ‌ల్ప‌ ఊర‌ట ఇచ్చింది. అమూల్ పాల ధరను తగ్గించింది. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, టీ స్పెషల్ మిల్క్ రేట్లను తగ్గించింది. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ తన మూడు ప్రధాన ఉత్పత్తులైన అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్‌లపై లీటరుకు ₹1 తగ్గింపును ప్రకటించింది. దేశంలో పాల ధర గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మధ్య కాలంలో అన్ని కంపెనీలు పాల ధరలను పెంచాయి. కానీ అమూల్ ఇప్పుడు పాల ధరలను తగ్గించడం వల్ల ధరలను తగ్గించాలని ఇతర కంపెనీలపై ఒత్తిడి పడ‌నుంది .Amul Milk Price : తాజా కొత్త ధరలు:అమూల్ గోల్డ్ (1 లీటర్) ₹65,అమూల్ టీ స్పెషల్ (1 లీటర్) ₹61అమూల్ తాజా (1 లీటర్) ₹53ధర తగ్గింపు వెనుక కారణాలువినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు, పాల లభ్యతను పెంచడానికి ఈ చర్య తీసుకున్నట్లు GCMMF ...
GST collections  | డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 7.3% పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి
Business

GST collections  | డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 7.3% పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి

GST collections  | గూడ్స్ అండ్‌ స‌ర్వీస్ టాక్స్‌ (GST)వసూళ్లు డిసెంబరులో రూ.1.77 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా పదవ నెలలో రూ.1.7 లక్షల కోట్ల మార్కును అధిగమించాయని జనవరి 1 న విడుదల చేసిన డేటా వెల్ల‌డిస్తోంది. చూపిస్తుంది. పన్ను వసూళ్లు డిసెంబరు 2023లో రూ. 1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 2024లో రూ. 2.1 లక్షల కోట్ల మార్క్‌ను నమోదు చేశాయి. వృద్ధి వేగం కూడా మూడు నెలల్లోనే అత్యంత నెమ్మదిగా ఉంది.కాగా గత త్రైమాసికంతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. గత త్రైమాసికంలో రూ. 1.77 లక్షల కోట్లతో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ కాలంలో జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. GST రాబడుల పెరుగుదల గత త్రైమాసికం కంటే మెరుగైన ఆర్థిక పనితీరును సూచిస్తుంది. ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 6.7 శాతం నుంచి ఏడు త్రైమాసిక కనిష్ట స్థాయి 5.4 శాతానికి దిగజారడంతో ...
Today Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి ధరలు ఇవే..
Business

Today Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి ధరలు ఇవే..

Today Gold Rates | భారతీయ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఒక విలువైన ఆస్తిగా మారింది. ఈరోజు డిసెంబర్ 24న భారతదేశం అంతటా బంగారం ధరలు కొంత వైవిధ్యాన్ని చూపించాయి. దిగువన ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరల వివరాలను ఇపుడు చూద్దాం..Gold price today December 24 : నగరాల వారీగా బంగారం ధరలు: భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి:Today Gold Rates అహ్మదాబాద్‌లో ప్రస్తుత బంగారం ధరలు (24 డిసెంబర్)24K బంగారం: 10 గ్రాములకు ₹76,23022K బంగారం: 10 గ్రాములకు ₹69,87818K బంగారం: 10 గ్రాములకు ₹57,173బెంగళూరులో ప్రస్తుత బంగారం ధరలు24K బంగారం: 10 గ్రాములకు ₹76,370 (180)22K బంగారం: 10 గ్రాములకు ₹70,006 (165)18K బంగారం: 10 గ్రాములకు ₹57,278చెన్నైలో ప్రస్తుత బంగారం ధరలు24K బంగారం: 10 గ్రాములకు ₹60,10022K బంగారం: 10 గ్రాములకు ₹...
LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..
Business, Career

LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..

LIC Bima Sakhi Yojana : ఎల్‌ఐసి బీమా సఖీ యోజన డిసెంబర్ 9వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం హర్యానా పర్యటనలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. LIC ప్రత్యేక పథకం లాచ్ సంద‌ర్భంగా PM మోడీ బీమా సఖీలకు అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు.LIC Bima Sakhi : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ పాల‌సీ ప్రకారం.. పదోతరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సాధికారత కల్పించడానికి రూపొందించారు. ఈ పథకం కింద, విద్యావంతులైన మహిళలకు మొదటి 3 సంవత్సరాలు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలలో ఆర్థిక అవగాహన పెంచడానికి, బీమా ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మహిళలు కూడా కొంత డబ్బు అందిస్తారు. మూడు సంవత్సరాల ...
Gold Rate Today | గుడ్ న్యూస్ మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.
Business

Gold Rate Today | గుడ్ న్యూస్ మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.

Gold Rate Today | అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బ‌ట్టి బంగారం, వెండి ధరల్లో హెచ్చుత‌గ్గులు జరుగుతుంటాయి.. అయితే, గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు .. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.. కానీ తాజాగా, పుత్త‌డి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 03 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.70,890, 24 క్యారెట్ల బంగారం రూ.77,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.90,900 లు ప‌లికింది. తాజాగా.. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. బంగారం ధరలు(Gold Price Today)..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,890, 24 క్యారెట్ల ధర రూ.77,340 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర...
Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !
Business

Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !

Gold and Silver rates Today : బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం త‌ర్వాత క్రమంగా తగ్గుతూ వ‌చ్చింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పెరిగి మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. కార్తీక మాసం దేశంలో వివాహాల‌ సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం వ‌ర‌కు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ((gold and silver rates today) ) రూ. రూ. 79, 640కి చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్త‌డి రేటు 10 గ్రాములకు రూ.79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,150కి ఎగ‌బాకింది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640కి చేరుకోగ...
MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!
Business

MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం - ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) విజయవంతం అయిన తర్వాత, కొవిడ్ కాలంలో లిక్విడిటీని అందించడం ద్వారా మిలియన్ల కొద్దీ MSMEలు నష్టాల్లోకి కూరుకుపోకుండా కాపాడాయి. ప్రభుత్వం వారి కోసం టర్మ్-లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 2023 నాటికి, ECLGS ₹3.68 లక్షల ...
స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?
Business

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గ‌తంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధ‌న‌ను తొల‌గించారు. కొత్త రూల్ ప్ర‌కారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ స‌ర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే స‌రిపోతుంది.నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించక‌పోతే వారి పెన్షన్ ఆగిపోతుంది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మూడేళ్లలోపు తమ సర్టిఫికేట్‌ను సమర్పించిన లబ్ధిదారులకు బకాయిలతో పాటు వారి పింఛను తిరిగి ప్రారంభమవుతుంది.లైఫ్ సర్టిఫికెట్ ను మూడేళ్ల వ్యవధిలో సమర్పించక‌పోతే పెన్షన్‌లు రద్దు చేస్తారు. కొత్త నిబంధనల స్వాతంత్య్ర సమరయోధుడు పెన్షనర్ మరణించిన తర్వాత, అతని జీవిత భ...