Wednesday, April 23Welcome to Vandebhaarath

Business

Business, Financial, Gold and silver Price, Petrol diesel, Economy, Market Trends GDP, GST,

Budget 2024 – Andhrapradesh :  కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు
Andhrapradesh, Business

Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Budget 2024 - Andhrapradesh | బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తిచేయ‌డానికి కూడా సాయమందిస్తామ‌ని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామ‌ని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని...
Budget 2024 |  కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు
Business

Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు.సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మం...
PM Kisan Status Check |   9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?
Business, National

PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?

PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ విడ‌త నిధుల‌ను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బ‌దిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు.కాగా  ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున‌ సంవత్సరానికి రూ. 6,000 రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 16 విడతలు విడుదల చేసింది. ''రైతు సం...
Petrol Diesel Price Today | రోజువారీ పెట్రోల్, డీజిల్  ధరలను SMS ద్వారా ఇలా చెక్ చేసుకోండి..
Business

Petrol Diesel Price Today | రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

Petrol Diesel Price Today |పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కూడా సామాన్యుడిపై,  రోజువారీ బడ్జెట్‌పైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందువల్ల ఇంధన ధరలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం చాలా ముఖ్యం. SMS ద్వారా మీరు రోజువారీ ఇంధన ధరలను ఎలా తనిఖీ చేయవచ్చు అనే విషయాలు ఇపుడు తెలుసుకుందాం.. SMS ద్వారా పెట్రోల్-డీజిల్ ధరలను ఎలా తనిఖీ చేయాలి: అనేక ఇంధన రిటైలర్లు పెట్రోల్, డీజిల్ ధరల (Petrol-Diesel Prices)పై రోజువారీ అప్‌డేట్‌లను పొందడానికి SMS సేవలను అందిస్తారు. టెక్స్ట్ సందేశాలను (Text SMS) పంపడం ద్వారా, వినియోగదారులు వారి మొబైల్ ఫోన్‌లలో నేరుగా సకాలంలో నోటిఫికేషన్‌లను స్వీకరించగలరు. ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేకుండా సమాచారాన్ని త్వరగా, సులభంగా యాక్సెస్ చేయడానికి ఇష్టపడే వ్యక్తులకు ఈ పద్ధతి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇండియన్ ఆయిల్ మీరు ఉంటున్న నగరానికి సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను తెల...
Gold and Silver Price Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Business

Gold and Silver Price Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold and Silver Price Today : బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.141.0 తగ్గి రూ.7068.2కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.130.0 తగ్గి రూ.6474.4గా ఉంది. తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) లో ప‌దిగ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 64,600 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,470గా ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850 కు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 85,300గా ఉంది. ఆంద్ర ప్ర‌దేశ్ లోనూ, ఇదే ధర అమల్లో ఉంది.ఢిల్లీలో బంగారం ధర Gold Rate in Delhi : ఢిల్లీలో ఈరోజు బంగారం ధర ₹ 70682.0/10 గ్రాములు ప‌లుకుతోంది. 03-04-2024న నిన్నటి బంగారం ధర ₹ 69,968.0/10 గ్రాములు. గత వారం 29-03-2024న బంగారం ధర ₹ 69404.0/10 గ్రాములుగా ఉంది. . ఢిల్లీలో వెండి ధర Silver Pri...
LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..
Business

LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..

 LPG cylinder price reduced : మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్ర‌ధాని మోదీ ప్రకటించారు వంట గ్యాస్​ సిలిండర్​ ధరను రూ. 100 వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు వెల్లించారు. ఈ ఎల్​పీజీ సిలిండర్​ ధర తగ్గింపు వ‌ల్ల‌ ముఖ్యంగా పేద‌ మహిళలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు.LPG gas cylinder price మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ. 100 తగ్గించాలని కేంద్రం నిర్ణ‌యించింది. తాజా నిర్ణ‌యం వ‌ల్ల‌ దేశంలోని కోట్లాది మంది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా.. నారీ శక్తికి ఇది చాలా ప్రయోజనకరమ‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్​ చేశారు మహిళల అభ్యున్నతి కోస‌మే ఈ నిర్ణయం తీసుకుందని ఆయ‌న పేర్కొన్నారు. వంట గ్యాస్​ మరింత చ‌వ‌క‌గా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వాలనే త‌మ లక్ష...
EPFO Joint Declaration: EPFO ​​జాయింట్ డిక్లరేషన్: ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో చూడండి
Business

EPFO Joint Declaration: EPFO ​​జాయింట్ డిక్లరేషన్: ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో చూడండి

EPFO Joint Declaration: EPFO జాయింట్ డిక్లరేషన్ జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ (JDF) అనేది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొందుతున్న ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పత్రం. ఇది ఉద్యోగి PF ఖాతాలో పొరపాటున తప్పుగా నమోదయిన  సమాచారాన్ని అప్డేట్ చేయడానికి,  లేదా సరిదిద్దడానికి ఉద్యోగి, యజమాని సంతకం చేసి ప్రాంతీయ PF కమీషనర్‌కు సమర్పించాల్సిన ఉమ్మడి ఫారమ్. జాయింట్ డిక్లరేషన్ ఫారమ్  ప్రయోజనం ఏమిటి? EPF రికార్డులను అప్‌డేట్ చేయడంలో EPFO Joint Declaration కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఉద్యోగులు ఏదైనా తప్పులను సరిదిద్దడానికి లేదా పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు లేదా వారి EPF అకౌంట్ కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వారి వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయడానికి వీలు ఉంటుంది. అదనంగా, ఇది తమ ఉద్యోగుల EPF రికార్డులలో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి యజమానులను అనుమతిస్తుంది. నియమాలకు అనుగుణంగా EPF ఖాతాలన...
Gold Rates : తగ్గిన  వెండి ధర- నేటి బంగారం రేటు ఎంతంటే..
Business

Gold Rates : తగ్గిన వెండి ధర- నేటి బంగారం రేటు ఎంతంటే..

Gold and silver prices today : భారత్ లో బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. 10గ్రాముల పుత్తడి ధర (22క్యారెట్లు) రూ. 58,750గా  ఉంది. కాగా శనివారం కూడా ఇదే ధర ఉండింది.  అలాగే  100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,87,500గా కొనసాగుతోంది.  ఇక ఒక గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,8750గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో  ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) : హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 వద్ద,  18 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 వద్దకు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో  రూ.77,000 ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే రేట్లు అమలవుతున్నాయి.ఏపీలో బంగారం, వెండి ధరలు (Gold Rates in A...
Gold-Silver Prices 11 February : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,  ధరలు ఇవే..
Business

Gold-Silver Prices 11 February : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, ధరలు ఇవే..

Gold-Silver Prices 11 February : గోల్డ్ కొనుగోలు చేయానుకునేవారికి శుభవార్త. బంగారం ధరలో నేడు ఎలాంటి మార్పూ లేదు. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కనీసం రూ.10 చొప్పున అయినా పెరగడమో, లేదా తగ్గడమో జరుగుతోంది.  కానీ స్థిరంగా ఉన్నది మాత్రం చాలా తక్కువ.  మరోవైపు వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు (Gold-Silver Prices Today In Telugu States) తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ.47,210 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 76,500 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold-Silver Price in Andhra...