Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా
5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్, దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. Yuva 2 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. … Read more
Read More