Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.
spot_img

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం: అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో సంచలనం! – Iran Supreme Leader Khamenei Dead

టెహ్రాన్‌పై విరుచుకుపడ్డ క్షిపణులు.. ధృవీకరించిన ఇరాన్ మీడియా40 రోజుల సంతాప దినాలు.. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు"ఇరాన్ ప్రజలకు ఇది గొప్ప అవకాశం" - డొనాల్డ్ ట్రంప్Iran Supreme Leader Khamenei Dead...

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య బహిరంగ యుద్ధం? కాబూల్, కాందహార్‌పై వైమానిక దాడులు – Pakistan Afghanistan War 2026

Pakistan Afghanistan War 2026 : ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ సరిహద్దుay ఇప్పుడు బహిరంగ యుద్ధ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉమ్మడి సరిహద్దులో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో...

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను మంచులా కరిగించే ‘మాయా పానీయం’.. సిరల్లో మురికి మాయం!

How To Control Bad Cholestrol ? నేటి ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) సమస్య వేగంగా...

Bharat Mandapam Protest | భారత్ మండపంలో అర్ధనగ్న నిరసన: అసలేం జరిగింది.. ?

Bharat Mandapam Protest : భారత్ మండపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇండియా AI సమ్మిట్ 2026 (India AI Summit 2026) లో జరిగిన టీ-షర్టు...

అయోధ్య రామాలయం: లక్షల కోట్ల ఆదాయం.. IIM లక్నో రిపోర్ట్! | Ayodhya Economy Case Study

Ayodhya Economy Case Study | భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భక్తి భావానికే...

Mahashivaratri | మ‌హాశివరాత్రికి ముస్తాబైన శైవ‌క్షేత్రాలు

వేముల‌వాడ‌ రాజన్న ఆల‌యంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. శనివారం...

మహాశివరాత్రికి ఆర్టీసీ సన్నద్ధం: 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు!

Maha shivratri 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 ప్రధాన శైవక్షేత్రాలకు మొత్తం 2,243...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img