పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ.. న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి … Read more
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి.. Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది … Read more
[wpstatistics stat=usersonline]కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్ డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో … Read more
Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ … Read more
Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్‌లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ … Read more
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా … Read more
Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. . వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. … Read more
Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్ … Read more
Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన … Read more