Saturday, September 13Thank you for visiting

Viral

Viral News, Viral Videos, Shocking, Videos, Trending News

Viral Video:  ట్రంప్ ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో పాటలు పాడుతూ.. కుల్ఫీలు విక్రయిస్తూ..

Viral Video: ట్రంప్ ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో పాటలు పాడుతూ.. కుల్ఫీలు విక్రయిస్తూ..

Viral
Viral Video : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను పోలిన వ్యక్తి పాకిస్థాన్‌లో కుల్ఫీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కచా బాదం(Kacha Badam seller) అమ్మకందారుడు-గాయకుడు అయిన భుబన్ బద్యాకర్ ఇతర వీధి వ్యాపారుల స్పష్టమైన క్లిప్‌లు వైరల్ అయ్యాయి. ఈ కుల్ఫీ విక్రేత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అతని వీడియో 2021లో ఆన్‌లైన్‌లో కూడా కనిపించింది.2021లో ఈ పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ విక్రేత వీడియో అప్పట్లో ఇంటర్నెట్‌ హల్ చల్ అయింది. కొంతమందికి ఇప్పటికే గుర్తుకు వచ్చి ఉండవచ్చు. జూన్ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ తన ఐస్ క్రీం బండిపై కుల్ఫీని అమ్ముతూ పాటలు పాడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. పాకిస్తానీ గాయకుడు షెహజాద్ రాయ్ కూడా దానిని షేర్ చేసి ప్రశంసించారు.Wah. Qulfi walay bhai...
kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌.. ఆటకట్టించిన పోలీసులు

kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌.. ఆటకట్టించిన పోలీసులు

Viral
కాన్పూర్‌లోని జ్యోతిష్కుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించిన ఓ వ్యక్తి, అతని సహచరులు సంబరాల్లో మునిగిపోయారు. మంచంపై డబ్బులను పరుస్తూ.. నోట్ల కట్టలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో(kanpur viral video)ను చూసిన పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జ్యోతిష్కుడు తరుణ్ శర్మ నివాసంలో ఇటీవల దొంగలుపడి భారీగా డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశాడు. కాగా, జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా ఆ దొంగలు చోరీ చేసిన డబ్బును చూసి సంబరాల్లో మునిగిపోయారు. దొంగిలించిన నగదును మంచంపై పరిచి (thieves flaunting stolen money) ఇన్‌స్టాగ్...
Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు

Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు

Viral
Lulu Mall viral video : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా 'లులు మాల్' (Lulu Mall) గురించే చర్చ నడుస్తోంది. గత నెల 27న హైదరాబాద్ కూకట్ పల్లిలో 'లులు మాల్' ను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఏ మూహార్తన 'లులు మాల్' (Lulu Mall) ప్రారంభించారో గానీ దానిని తిలకించేందుకు హైదరాబాద్ వాసులు ఎగపడుతున్నారు. ఈ మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూకట్‌పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి..ఇదిలా ఉండగా లులు మాల్‌లో భారీ ఎత్తున లూటీలు జరిగిన విషయం తెలిసిందే.. మాల్‌ను సందర్శించడానికి భారీగా వచ్చిన జనం అక్కడ సామాగ్రిని ధ్వంసం చేశారని సమాచారం.. షాపింగ్ మాల్‌లో అంతటా సగం తినేసిన ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. అక్కడ సామాగ్రిని కూడా పాడు చేసినట్టు మాల్ యాజమాన్యం పేర్కొంది. ఫుడ్‌ని కూడా సగం తినేసి అక్కడే పడేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.Lulu Mall viral video లో సగం తిన్న కప్‌కేక్‌ల నుంచి.. ఖాళీ వాటర్, కూ...
తిరువనంతపురం అని పలకడానికి సౌతాఫ్రికా క్రికెటర్లు ఎంత కష్టపడుతున్నారో చూడండి..

తిరువనంతపురం అని పలకడానికి సౌతాఫ్రికా క్రికెటర్లు ఎంత కష్టపడుతున్నారో చూడండి..

Viral
క్రికెట్ ప్రపంచ కప్ 2023 (Cricket World Cup 2023) కోసం దక్షిణాఫ్రికా(South Africa) క్రికెట్ జట్టు భారతదేశానికి చేరుకుంది. వారు ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమ ప్రాక్టీస్ ప్రారంభించారు. సోమవారం న్యూజిలాండ్‌తో క్రికెట్ ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే కొందరు ఆటగాళ్లు వారు ఉంటున్న నగరం పేరు 'తిరువనంతపురం' అని ఉచ్చరించడానికి అవస్థలు పడ్డారు. చూడడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాంగ్రెస్ నేత శశి థరూర్ షేర్ చేసిన వీడియోలో.. చాలా మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లు తిరువనంతపురం పదం సరిగ్గా అనలేక కష్టపడ్డారు. కేశవ్ మహారాజ్, కగిసో రబడా, లుంగి ఎన్గిడి సరిగ్గా చెప్పగలిగారు.హెన్రిచ్ క్లాసెన్ చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.. చివరకు పేరులోని పాత నగరం - త్రివేండ్రం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. “దక్షిణాఫ్రికా వ...
Bulls Fight : రెండు ఎద్దుల మధ్య పోట్లాటను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చివరికి ఏం జరిగిందో చూడండి

Bulls Fight : రెండు ఎద్దుల మధ్య పోట్లాటను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చివరికి ఏం జరిగిందో చూడండి

Viral
Bulls Fight in Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ వీధిలో రెండు ఎద్దులు భీకరంగా పోట్లాడుకుంటుండగా (Bulls Fight ).. వాటిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆ రెండు ఎద్దులూ తిరగబడ్డాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.ఉత్తరప్రదేశ్ సంభాల్‌ (Sambhal) జిల్లాలోని ఓ వీధిలో రెండు ఎద్దులు కొమ్ములతో కొట్లాడుకుంటున్నాయి. దీంతో ఇద్దరు పోలీసులు జోక్యం చేసుకొని బారికేడ్‌ (Barricade)ల సాయంతో వాటి మధ్య ఫైటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆగ్రహించిన ఆ ఎద్దులు పోలీసులపైకి వేగంగా దూసుకెళ్లాయి. దీంతో వారు అక్కడి నుంచి వెంటనే పరుగులు తీశారు. వాటి దాడి నుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.उत्तर प्रदेश के संभल जिले में भिड़े दो आवारा सांड, वायरल हुआ वीडियोबैरिकेडिंग अड़ाकर जब दोनों को अलग क...
Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..

Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..

Viral
కేరళలో 'వెరైటీ ఫార్మర్ (Variety Farmer) గా పేరుగాంచిన సుజిత్ SP ఇటీవల తన ఆడి A4ని ఉపయోగించి స్థానిక మార్కెట్‌లో తాజా బచ్చలికూరను తీసుకొచ్చి విక్రయించడం వైరల్ గా మారింది..సోషల్ మీడియాలో 'వెరైటీ ఫార్మర్'గా పేరుగాంచిన సుజిత్ ఎస్పీ.. అసాధారణ విధానాల్లో వ్యవసాయం చేస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అతను తన వినూత్న వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైవిధ్యమైన పంటల సాగు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. అయితే.. ఈసారి,  వైరల్ అయిన వీడియో.. తని వ్యవసాయ నైపుణ్యం కు సంబందించినది కాదు.. అయన 44 లక్షలు విలువైన ఆడి A4 వచ్చి ఆకుకూరలు అమ్మడం ఇక్కడ వెరైటీ గా ఉంది.ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తాజా బచ్చలికూరను పండిస్తున్నట్లు చూపించినప్పుడు సుజిత్  తన తొలినాళ్లలో సాధారణ జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆపై ఆ...
 Viral Video : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్   

 Viral Video : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్  

Viral
Elephant heartwarming video : ఏనుగు.. దాని సంరక్షకుడికి మధ్య ఉన్న అందమైన బంధాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హృదయాలను గెలుచుకుంది. తనను వదిలి వెళ్లిపోతున్న సంరక్షకుడిని ఓ ఏనుగు అడ్డుకోవడం ఈ వీడియో చూపిస్తుంది. బైక్ పై వెళ్లిపోతున్న మావటిని అడ్డుకొని ఏనుగు తన తొండాన్ని తోకను ఉపయోగించుకొని సంరక్షకుడిని తనతో అట్టిపెట్టునేందుకు యత్నించింది. ఈ వీడియో చూసినవారందరూ ఒక మావటికి ఏనుగుకు మధ్య ఉన్న ప్రేమానుబంధంపై పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఈ వీడియోను ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) అధికారి అనంత్ రూపనగుడి X (ట్విట్టర్)లో షేర్ చేశారు. "ఏనుగు, దాని సంరక్షకుని మధ్య బంధం - అది అతనిని వెళ్ళనివ్వదు!" వీడియోతో పాటు కాప్షన్ రాశారు,ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి.ఏనుగు తన ట్రంక్‌తో తన సంరక్షకుడి(caretaker)ని కౌగిలించుకుని, తను వదిలి వెళ్లిపోవడాన్ని ఏమాత్రం అంగీకరిం...