వెనక్కు తగ్గని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మళ్లీ షురూ
Musi development | హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు మరోసారి రెడీ అయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను ఈరోజు నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్‌ఘాల్‌లో రెడ్ మార్క్ చేసిన నివాసలను రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్‌ఘాట్ పరిసరాల్లో 20 ఇళ్లకు ఆర్బీ-ఎక్స్ మార్కింగ్ … Read more
Read More