Sunday, April 27Thank you for visiting

Tag: Vocal for Local

Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్..  ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్.. ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

Trending News
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi ) 'వోకల్ ఫర్ లోకల్'  (Vocal for Local ) ప్రచారానికి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మ‌య్యారు. వినియోగ‌దారుల్లో ఈ నినాదంతో ఎంతో మార్పును తీసుకువ‌చ్చింది. ఇది గతంలో ఫ్యాన్సీ చైనీస్ లైట్లు, డెకరేషన్ ఉత్పత్తులు ఎక్కువ‌గా కొనుగోలు చేసేవారు. వ్యాపార‌, వాణిజ్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ దీపావళికి భారతీయులు చైనీస్ వస్తువుల కంటే 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఇది ప్రతిగా చైనాకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది దాదాపు 1.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.పిఎం మోడీ 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్ర‌ధాన ల‌క్ష్యం. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను కొనుగోలు చేయాల‌ని ప్రధాన...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..