Vande Bharat Metro | మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు ఫొటోలు చూశారా?
Vande Bharat Metro | గుజరాత్‌లోని అహ్మదాబాద్ – భుజ్ మధ్య నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సిద్ధమైంది. ఈ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం సెప్టెంబర్ 15న ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా ఇప్పుడు ప్రధాన నగరాల మధ్య లోకల్ జర్నీని మరింత మెరుగుపరిచేందుకు వందేభారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి….