Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు
Indian Railways update : దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజులపాటు అనేక రైళ్లను రద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్రధానంగా సికింద్రాబాద్, రక్సాల్, హైదరాబాద్ పాట్నా మధ్య ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి.రైలు నం. 07005 సికింద్రాబాద్-రక్సాల్ స్పెషల్ 2024 సెప్టెంబర్ 23, 30వ తేదీల్లో రద్దు చేశారు.
రైలు నం. 07006 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 26 సెప్టెంబర్, అక్టోబర్ 3న రద్దు
రైలు నం. 07051 హైదరాబాద్-రక్సాల్ స్పెషల్ 28 సెప్టెంబర్, అక్టోబర్ 5వ తేదీన రద్దు
రైలు నం. 07052 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 2024 అక్టోబర్ 1, 8వ తేదీల్లో రద్దు
రైలు నం. 03253 పాట్నా-సికింద్రాబాద్ స్పెషల్ 23, 25, 30 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024 తేదీల్లో రద్దు
రైలు నం. 07255 హైదరాబాద్-పాట్నా స్పెషల్ 25 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024న రద్దు
రై...