Home » Trains » Page 2
Indian Railways New super app

New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది.  మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే  కొత్తగా…

Read More
Mumbai Train

Railways news | ప్రయాణికులకు గమనిక.. ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!

Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది.  దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది.  ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.  గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఎగువ…

Read More
Indian Railways

General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్‌ కోచ్‌లు పెరిగాయ్‌..

General Class Coaches | న్యూఢిల్లీ: జ‌న‌ర‌ల్ బోగీల్లో ఒంటికాలిపై గంట‌ల కొద్దీ అవ‌స్థ‌లు ప‌డుతూ ప్ర‌యాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల‌ను దృష్టిలో పెట్టుకొని భార‌తీయ రైల్వే రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ (అన్ రిజ‌ర్వ్ డ్‌  ) కోచ్ ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీగా ఉండ‌డంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్…

Read More
Vijayawada Division

Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..

Indian Railways | విజయవాడ డివిజన్‌ (Vijayawada Division) లో జరుగుతున్న అభివృద్ధి ప‌నుల కారణంగా ప‌లు రైళ్ల‌ను దారిమ‌ళ్లించ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. మే 27 నుంచి జూన్ 23, 2024 వరకు అనేక రైళ్లకు మళ్లింపులు ఉంటాయ‌నితెలిపింది. దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇదే.. రైలు నం. 12509 SMVT బెంగళూరు-గౌహతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ Vijayawada Division : మే 29, 31, జూన్ 05, 07, 12, 14, 19,…

Read More
Summer Special Trains

Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.

Train Ticket Booking | ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. కానీ రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు, మీరు కావాలనుకున్న లేదా ఎంపిక చేసుకున్న సీటును మీరు పొందగలరా?  ఈ సమస్యకు IRCTC అతి త్వరలో పరిష్కారం చూపుతుంది. ఇప్పుడు, సినిమా హాళ్లు లేదా విమానాల మాదిరిగా, మీరు రైలులో కూడా మీకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన సీటును మీరు ఎంచుకోవచ్చు: ఈ విషయం గురించి రైల్వే అధికారి మాట్లాడుతూ సినిమా…

Read More
Mumbai Train

Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Special Trains వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. అందరూ సమ్మర్ వేకేషన్స్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరగనుంది.  ప్రయాణికుల నుంచి వస్తున్నడిమాండ్ ను పరిగణలోకి తీసుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  ఈ మేరకు.. వివిధ ప్రాంతాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్‌ నడుపనున్నట్టు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ప‌రిధిలో ప‌లు ప్రాంతాలను కలుపుతూ 48 ప్రత్యేక వేసవి…

Read More
QR code ticketing system

Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..

QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్…

Read More

రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్

Vande Bharat Express sleeper coach: త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు! భారతీయ రైల్వే మరి కొద్ది నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదటి స్లీపర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన వందే భారత్ స్లీపర్ రైలును భారతీయ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సహకారంతో BEML తయారు చేస్తోంది. Indian Railways వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనా కోసం ఉత్పత్తి పనులు గత ఏడాది…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్