Saturday, April 26Thank you for visiting

Tag: Total Fertility Rate

Mohan Bhagwat | జ‌నాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమ‌న్నారు..?

Mohan Bhagwat | జ‌నాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమ‌న్నారు..?

National
Nagpur: భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణతను నివారించడానికి భారతీయులు కనీసం ముగ్గురు పిల్లలను క‌నాల‌ని ఆయ‌న‌ సూచించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ప్రసంగిస్తూ 1998 లేదా 2002 సంవత్సరంలో, భారతదేశ జనాభా విధానం ముసాయిదా రూపొందించింది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు 2.1 కంటే తగ్గకూడదని పేర్కొంది. సమాజం మనుగడకు జనాభా స్థిరత్వం చాలా అవసరం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, “జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయం. ఒక సంఘం జనాభా 2.1 సంతానోత్పత్తి రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ సమాజం అంతరించిపోతుందని ఆధునిక జనాభా అధ్యయనాలు సూచిస్తున్నాయి.""ఇది అదృశ్యం కావడానికి బ‌య‌టి శ‌క్తులు అవసరం లేదు, అది మ‌న కార‌ణంగానే అదృశ్యమవుతుంది. దీని వల్ల అనేక భాషలు,...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..