Home » telangana » Page 4
AP Cyclone Alert

TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

TG Rain Alert | తెలంగాణలో వ‌చ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న‌దని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇది ఒడిశా వ‌ద్ద‌ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ…

Read More
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఇదిలా ఉండ‌గా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్,…

Read More
Solar Pump Set

Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?

Solar Pump Set | హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ( Solar Energy )ఉత్ప‌త్తి పెంచేందుకు తెలంగాణ స‌ర్కారు క‌స‌రత్తు చేస్తోంది. ఇప్ప‌టికే గృహ‌జ్యోతి ప‌థ‌కం (Gruha jyothi Pathakam)  కింద పేద‌ల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తుండ‌డంతో ప్ర‌భుత్వంపై భారం ప‌డుతోంది. అంతేకాకుండా కొన్ని నెల‌లుగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌డ‌తో ప్ర‌జ‌ల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)…

Read More
Special trains

Trains Cancelled | ప్రయాణికులకు గ‌మ‌నిక‌.. నేడు మరో 20 రైళ్లు రద్దు

Trains Cancelled |  తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కార‌ణంగా రైల్వే శాఖ ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. వ‌ర్ష బీభత్సానికి వాగులు, న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హించ‌డంతో రైల్వే ట్రాక్‌లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏకంగా ట్రాక్‌ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను క్యాన్సిల్ చేసిన విష‌యం తెలిసిందే.. మరో…

Read More
AP Cyclone Alert

Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Rains | ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు కొన‌సాగ‌నున్నాయి. ఈమేర‌కు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్ల‌డించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని…

Read More
Red Alert

Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్

Telangana Rains Red Alert  | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం న‌మోదైంది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప‌లు జిల్లాల్లో మరో రెండురోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్ర‌మాద‌ముంద‌ని పేర్కొంటూ ఈ క్రమంలో రెడ్‌ అలెర్ట్‌ను (Red Alert) జారీ చేసింది. కాగా కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు,…

Read More
Zahirabad Industrial Smart City

Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Zahirabad | తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Zahirabad Industrial Smart City) ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. బుధవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.ఇందులో భాగంగా రూ.2,361…

Read More
Digital Health Cards

Telangana | నిరుద్యోగులకు తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

Rajiv Gandhi Abhaya Hastham : ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న‌ట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం సోమ‌వారం పంపిణీ చేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత…

Read More
Sports University

Sports University | తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. !

Sports University |  హైదరాబాద్ : ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్ర‌క‌టించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంతర్జాతీయ కోచ్‌లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎన్‌ఎండిసి హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం…

Read More
N Convention

N Convention | నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Telangana | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) అధికారులు శనివారం ప్రముఖ‌ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ (N Convention ) సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడి కుంట సరస్సులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో దీనిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. “హైడ్రా అధికారులు ఉదయమే ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేత సజావుగా జరిగేలా మేము పోలీసు బలగాలను మోహరించాము, ఈ భూమి ఎఫ్‌టిఎల్…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్