Wednesday, July 30Thank you for visiting

Tag: technology

Motorola | మోటరోలా నుంచి బిల్ట్-ఇన్ స్టైలస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌

Motorola | మోటరోలా నుంచి బిల్ట్-ఇన్ స్టైలస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌

Technology
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) పేరుతో మోటరోలా బ్రాండ్ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎడ్జ్ 60 స్టైలస్ అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన బలమైన 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. ఇది స్టైలస్ తో వచ్చిన మొదటి ఫోన్ అని కంపెనీ పేర్కొంది.Motorola Edge 60 Stylus ధరభారతదేశంలో, మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999. ఇది రెండు రంగుల ఎంపికలలో లభిస్తుంది. పాంటోన్ జిబ్రాల్టర్ సీ, పాంటోన్ సర్ఫ్ ది వెబ్. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 12 గంటల నుండి, వినియోగదారులు అధికారిక మోటరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్...
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయింది..   అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధర

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయింది.. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధర

Technology, తాజా వార్తలు
Motorola Edge 60 Fusion : చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఎట్టకేలకు భారతదేశానికి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు నెలల తరబడి దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆకర్షణీయమైన అనేక రకాల ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉంది. మోటరోలా లాంచ్‌కు ముందే ఫోన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే ఎవరికైనా బలమైన పోటీదారుగా మార్చింది.మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది, మీ రోజువారీ అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇది ఆకట్టుకునే కెమెరా సెటప్‌తో కూడా వస్తుంది. దీని ఫీచర్లు ధరలను ఇక్కడ నిశితంగా పరిశీలించండి.Motorola Edge 60 Fusion ధరమోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. మొదటి వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్‌ను అందిస్...
BSNL Holi offer : కేవలం రూ.1499కే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, డేటా, SMS.. ఈ ఆఫ‌ర్ కొద్ది రోజులే..

BSNL Holi offer : కేవలం రూ.1499కే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, డేటా, SMS.. ఈ ఆఫ‌ర్ కొద్ది రోజులే..

Technology
BSNL Holi offer | హోలీ ప్రత్యేక సందర్భంగా, టెలికాం కంపెనీలు కొత్త ఆఫర్లను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. తాజాగా BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన వినియోగదారులకు గొప్ప ఆఫర్‌ను అందించింది. మీరు ఏడాది పొడవునా చెల్లుబాటు అయ్యే ప్లాన్ కోసం మీరు వెతుకున్న‌ట్ల‌యితే ఈ కొత్త రీఛార్జ్ గురించి తెలుసుకోవాల్సిందే.. BSNL ₹1499 (Bsnl 1499 plan) ప్లాన్ మీకు అద్భుత‌మైన ఎంపిక కావచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్‌లో, మీరు 365 రోజుల చెల్లుబాటు, అపరిమిత కాలింగ్‌తోపాటు రోజుకు 100 SMSలను పొందవచ్చు.BSNL రూ.1499 ప్లాన్ తో ఏం పొందవచ్చు.Bsnl 1499 plan details : తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది వ‌ద్దు అనుకునేవారు.. ఏడాది పొడవునా ఒకేసారి ప్లాన్‌ను యాక్టివేట్ చేయాలనుకునే వినియోగదారులకు BSNL ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్ కింద, వినియోగదారులు ఈ సౌకర్యాలను పొందుతారుఅన్నింటిలో మొదటిది, వినియోగదారులకు 365 రోజుల పాటు వ...
Acer smartphones | మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నఏసర్..

Acer smartphones | మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నఏసర్..

Technology
Acer smartphones | ల్యాప్‌టాప్‌లకు పేరుగాంచిన ఏసర్, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ మార్చి 25న భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్ గురించి వివరాలు ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కనిపించాయి, లాంచ్ తేదీని వెల్లడించాయి. ప్రస్తుతం, భారతీయ స్మార్ట్‌ఫోన్ ల్యాండ్‌స్కేప్‌లో షియోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్, ఇన్ఫినిక్స్, టెక్నో వంటి చైనీస్ బ్రాండ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అదే సమయంలో, వినియోగదారులు కూడా శామ్‌సంగ్, ఆపిల్, నథింగ్ ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతున్నారు.ఈ నేపథ్యంలో, ఏసర్ కొత్త పోటీదారుగా అడుగుపెడుతోంది. ఇటీవల, ఆ కంపెనీ భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ప్రవేశించడానికి వీలుగా ఇండ్‌కల్ టెక్నాలజీతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది, దీని ద్వారా దేశంలో ఏసర్-బ్రాండెడ్ ఫోన్‌లను ప్రారంభించనుంది. గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ స్మార్ట్‌ఫో...
BSNL Recharge Plans | ఏడాది పాటు నో టెన్ష‌న్‌.. ఈ చవ‌కైన‌ రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 2జిబి డేటా

BSNL Recharge Plans | ఏడాది పాటు నో టెన్ష‌న్‌.. ఈ చవ‌కైన‌ రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 2జిబి డేటా

Technology
BSNL Recharge Plans | మన జీవితంలో సెల్‌ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కానీ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచ‌డంతో వినియోగ‌దారులు త‌ర‌చూ రీచార్జ్ చేసుకునేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రతి నెలా ఖరీదైన ప్లాన్ తీసుకోవడం దాదాపు క‌ష్టంగా మారింది. మీరు కూడా ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో విసిగిపోయి ఉంటే, మీకు ఆస‌క్తిక‌ర‌మైన‌ న్యూస్ ఉంది. కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించే ప్లాన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది.దేశంలోని మూడు ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), ఎయిర్‌టెల్,వొడ‌ఫోన్ ఐడియా (Vi), జూలై 2024లో తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే.. కానీ, ప్రభుత్వ రంగ‌ టెలికాం సంస్థ ఇప్పటికీ అదే పాత ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను కొన‌సాగిస్తోంది. లక్షలాది మంది వినియోగదారులు ప్రైవేట్ కంపెనీలను వదిలి ప్రభుత్వ టెలికాం కంపెనీలో చేరడానికి ఇదే కారణం.కస్టమర్ల అవసరాలన...
ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా?  అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?

ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా? అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?

National
Free JioHotstar Subscription Plans : రిలయన్స్, హాట్ స్టార్ కలిసి జియో హాట్‌స్టార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లోని అపరిమితమైన కంటెంట్ లైబ్రరీలను ఒకే వేదికపై ఇపుడు జియో హాట్ స్టార్ (JioHotstar ) స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై విక్షించవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం ఆపరేటర్లు.. జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా తాజాగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ వినియోగదారు అయినా, సరే సరసమైన డేటా ప్యాక్‌ల నుంచి అనేక OTT ప్రయోజనాలతో కూడిన హై-ఎండ్ ప్లాన్‌ల వరకు, అందరికీ అనుకూలమైన రీచార్జి ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. జియో, ఎయిర్‌టెల్, విఐ అంతటా అందుబాటులో ఉన్న తాజా జియో హాట్‌స్టార్ ప్లాన్‌ల ధర, చెల్లుబాటు, అదనపు ప్రయోజనాల వంటి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..రిల...
BSNL నుంచి కొత్తగా రూ. 999 ప్లాన్.. 3 నెలల పాటు 3600 GB డేటా

BSNL నుంచి కొత్తగా రూ. 999 ప్లాన్.. 3 నెలల పాటు 3600 GB డేటా

Technology
BSNL Rs.999 plan |  ప్రభుత్వ రంగ‌ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్ల కోసం అనేక‌ ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ కొత్త ఆఫర్‌లను అందిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ని ఉపయోగిస్తున్న లక్షలాది మంది వ్యక్తులు ఈ ఉత్తేజకరమైన డీల్‌ల నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. మ‌రోవైపు BSNL తన నెట్‌వర్క్ కవరేజీని కూడా మెరుగుపరచడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇటీవల, వారు దాదాపు 51,000 కొత్త 4G మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. త‌ద్వారా మెరుగైన కనెక్టివిటీతోపాటు నెట్ వ‌ర్క్ స‌మ‌స్య‌ల‌ను క్ర‌మంగా అధిమిస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ BSNL Rs.999 plan : BSNL ఇంటర్నెట్ వినియోగదారుల కోసం రూ.999 ధరతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో మీరు మూడు నెలల పాటు ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతారు. ఇది మొత్తం 3600 GB డేటాను అందుకోవ‌చ్చు. అంటే మీరు ప్రతి నెలా 1200 GB హై-స్పీడ్ డేటాను వినియోగించుకోవ‌చ్చు. అదనంగా, మీరు భ...
అత్యంత తక్కువ ధరకు పడిపోయిన  iPhone 14.. కొనుగోలుకు ఇదే సమయం.. !

అత్యంత తక్కువ ధరకు పడిపోయిన iPhone 14.. కొనుగోలుకు ఇదే సమయం.. !

Technology
iPhone 14 | మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్‌.. Appleకి మారడానికి ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 (128GB స్టోరేజ్‌) ధ‌ర‌ ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 69,600 కాగా, ఇప్పుడు ఇది కేవ‌లం రూ. 50,990 ల‌కే అందుబాటులో ఉంది. ఇది క‌థ‌నం రాసే సమయానికి-ఇది మొదటి ధ‌ర నుంచి దాదాపు 14% డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అదనపు సేవింగ్స్ తో ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌, మీ పాత ఫోన్‌కు రూ. 27,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. Phone 14  స్పెసిఫికేషన్‌లు డిజైన్ - మన్నిక: ఇది అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది ముందు/వెనుకను గ్లాస్ ప్రోటెక్ష‌న్‌ కలిగి ఉంటుంది. డిస్ప్లే: 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే. పనితీరు: ఇది iOS 16లో రన్ అవుతుంద...
BSNL నుంచి 200-రోజుల రీచార్జి ప్లాన్..  టెలికాం మార్కెట్లో గేమ్ ఛేంజర్..

BSNL నుంచి 200-రోజుల రీచార్జి ప్లాన్.. టెలికాం మార్కెట్లో గేమ్ ఛేంజర్..

Technology
BSNL 200 Days Plan |  బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ రీచార్జి ప్లాన్ల వల్లే చాలా మంది Jio, Airtel,  Vodafone Idea వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి BSNLకి మారారు. ఇటీవల, ఈ ప్రైవేట్ కంపెనీలు తమ ధరలను పెంచాయి, దీని వలన దాదాపు 1 కోటి మంది వినియోగదారులను నష్టపోయాయి. ప్రస్తుతం, BSNL తక్కువ-ధర ప్లాన్‌లను అందించడమే కాకుండా దాని నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తోంది. BSNL యొక్క 4G నెట్‌వర్క్ ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం కంపెనీ ఇటీవల భారతదేశం అంతటా 50,000 కొత్త 4G మొబైల్ టవర్‌లను జోడించింది, వాటిలో 41,000 కంటే ఎక్కువ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. BSNL రాబోయే నెలల్లో మరో 50,000 టవర్లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. వొచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించబోత...
వినూత్న ఫీచర్లతో ప్రీమియం JioPhone Prima 2

వినూత్న ఫీచర్లతో ప్రీమియం JioPhone Prima 2

Technology
JioPhone Prima 2 | స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయ‌లేని దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగారుల కోసం రిల‌య‌న్స్ తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం మొబైల్ ఎక్స్ ప్రీరియ‌న్స్ ఇచ్చే కొత్త స్మార్ట్ ఫీచర్ ఫోన్ JioPhone Prima 2 ను విడుదల చేసింది. దాని సొగసైన, క‌ర్వ్ డిజైన్ తో ప్రైమా 2 సాంప్రదాయ ఫీచర్ ఫోన్‌కు భిన్నంగా క‌నిపిస్తుంది. వీడియో కాలింగ్ స‌పోర్ట్‌తో కూడిన జియో ఫోన్ ప్రైమా 2 అదనపు యాప్‌లు లేకుండా ముఖాముఖిగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.ఇది JioTV, JioSaavn, JioNews మరియు JioCinema వంటి Jio యాప్‌లతో పాటు YouTube, Facebook, Google వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రముఖ స‌ర్వీస్‌ను అందిస్తుంది. ఈ డివైజ్ JioPay ద్వారా UPI చెల్లింపులను చేయ‌వ‌చ్చు. JioChat ద్వారా గ్రూప్ చాట్, వాయిస్ మెసేజింగ్, మీడియా షేరింగ్‌ను అందిస్తుంది. స్మార్ట్ ఫీచ‌ర్లు Prima 2 ఫీచ‌ర్ ఫోన్‌ KaiOSలో రన్ అవుతోంది. Qual...