robotaxi
Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ.. స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..
Tesla Cybercab | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోబోటాక్సీ (Robotaxi) వచ్చేసింది. ఎలోన్ మస్క్ “వి, రోబోట్” పేరుతో జరిగిన కార్యక్రమంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ లేని రోబోటాక్సీని ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేకమైన సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2027లోపు ప్రారంభమవుతుందని మస్క్ ధృవీకరించారు. వాహనంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఉండవు, అంటే అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే ఉత్పత్తి […]
