
Free Train : ఫ్రీ గా రైలు ప్రయాణం , రూపాయి కట్టక్కరలేదు.
Free Train Fecility | రాజకీయ నేతలంతా ఇప్పుడు అధికారం కోసం మహిళలకు ఫ్రీ బస్సు అని ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో మొదలైన మహిళలకు ఈ ఫ్రీ అస్ ఫెసిలిటీ తెలంగాణాలో కూడా మొదలైంది. త్వరలోనే ఏపీ లో కూడా మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో బస్సు ప్రయాణం అనరికీ ఉచితంగా అందిస్తారు. అక్కడ మగ, ఆడవారు అన్న తేడా లేకుండా అందరికీ ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఐతే ఫ్రీ బస్సు గురించి విన్నాం కానీ ఎప్పుడైనా ఫ్రీ ట్రైన్ గురించి విన్నారా..? అందులో ఎప్పుడైనా ప్రయాణించారా..?ఏంటి ఫ్రీ ట్రైన్.. అది కూడా మన దగ్గర అని ఆశ్చర్యపోవచ్చు. భారతీయ రైలు ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది. ఐతే అది కేవలం భాక్రా టు నంగల్ ప్రయాణీకులకు మాత్రమే అందిస్తుంది. టికెట్ లేకుండా ఫ్రీ ట్రైన్ ఎక్కాలని ఉందా అయితే మీరు భాక్రా రైల్వే స్టేషన్ కు ఎళ్లి భాక్రా టు నంగల్ ట్రైన్ ఎక్కితే మీ...