North Western Railway
Indian Railways | వేసవిలో ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు..
Indian Railways | వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఎన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి మంత్రిత్వ శాఖ రైళ్ల ట్రిప్పుల సంఖ్యను ఏకంగా 43 శాతానికి పైగా పెంచింది. భారతీయ రైల్వేలు వేసవి కాలంలో రికార్డు స్థాయిలో 9, 111 ట్రిప్పులను నిర్వహిస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 వేసవితో పోలిస్తే భారీ సంఖ్యలో పెంచామని తెలిపింది. కీలకమైన గమ్యస్థానాలను […]
