Sunday, April 27Thank you for visiting

Tag: Movies

JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29ల‌కే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..

JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29ల‌కే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..

Entertainment, Technology
JioCinema అద్భుత‌మైన ఆఫ‌ర్ ను తీసుకొచ్చింది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (JioCinema premium subscription plan) ధరను ఒక డివైజ్ కోసం నెలకు కేవలం రూ. 29ల‌కే అందిస్తోంది. ఒక‌వేళ గరిష్టంగా నాలుగు డివైజ్ ల‌లో ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలంటే.. అందుకోసం ఫ్యామిలీ ప్లాన్‌కు నెలకు రూ.89 కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గ‌తంలో వరుసగా రూ. 59 (సింగిల్ డివైజ్), రూ. 149 (కుటుంబం)గా ఉన్నాయి. ప్రత్యేక ధరలు ఎంత కాలం చెల్లుబాటు అవుతాయి అనేది స్పష్టంగా తెలియ‌రాలేదు..గతంలో JioCinema premium ప్లాన్‌కు నెలకు రూ. 99 చార్జ్ చేయ‌గా అయితే ప్లాట్‌ఫారమ్ యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందించలేదు. కొత్త ప్లాన్‌లతో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించడమే కాకుండా యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ అనుభవాన్ని కూడా అందిస్తోంది.కొత్త ప్రీమియం ప్లాన్‌ల ప్రకారం JioCinema 4K రిజల్యూషన్‌తో యాడ్-ఫ్రీ కంటెంట్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. లైవ...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..