Thursday, December 26Thank you for visiting

Tag: Maruti Suzuki

Maruti Suzuki Dzire |  చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన డిజైర్..

Maruti Suzuki Dzire | చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన డిజైర్..

Auto
Maruti Suzuki Dzire : మారుతి సుజుకీ డిజైర్ కారు గురించిం అందరికీ తెలిసిందే.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారు ఇప్పుడు సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ డిజైర్ 2024 ను నవంబర్ 11న లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి సుజుకి వెబ్‌సైట్ లేదా డీలర్ షిప్ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.మారుతి కార్లు మిగతా వాటికంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే మారుతి కార్లు బిల్ట్ క్వాలిటీ విష‌యంలో మిగ‌తా వాటి కంటే కాస్త బ‌ల‌హీనంగా ఉంటుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ జపాన్ NCAP ద్వారా 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను అందుకుంది. అయితే, కొత్త డిజైన్ ఇటీవల గ్లోబల్ NCAP రేటింగ్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్...
Alto K10 And S-Presso | గుడ్ న్యూస్.. మారుతి ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోలో ఇపుడు కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌..

Alto K10 And S-Presso | గుడ్ న్యూస్.. మారుతి ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోలో ఇపుడు కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌..

Auto
Alto K10 And S-Presso | భారతీయ‌ ఆటోమొబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి ప్ర‌థ‌మ స్థానంలో కొన‌సాగుతున్న విష‌య తెలిసిందే.. అయితే మారుతీ వాహ‌నాల భద్రత విషయానికి వస్తే మిగ‌తా కంపెనీల కంటే చాలా వెనుక‌బ‌డి ఉంది. దీనిని దృష్ఠిలో పెట్టుకొని ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ తన కార్లలో సేఫ్టీ టెక్నాల‌జీని మెరుగుపరచడం ద్వారా పరిశ్రమలో తన ఇమేజ్‌ను పెంచుకోవాల‌ని చూస్తోంది. తాజాగా మారుతి ఆల్టో K10, S-ప్రెస్సోలో భద్రతా ఫీచర్‌గా ఎలక్ట్రానిక్ సేఫ్టీ ప్రోగ్రామ్ (ESP)ని జోడించింది.రెండు ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల అన్ని వేరియంట్‌లు ఇప్పుడు ESPని కలిగి ఉన్నాయి. కొత్త ఫీచర్‌ను జోడించినప్పటికీ, రెండు మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డం ఆహ్వానించ‌ద‌గిన విష‌యం. ఈ అప్‌డేట్‌తో, Eeco మినహా అన్ని మారుతి సుజుకి మోడల్‌లు ఇప్పుడు ESP ఫీచ‌ర్‌ అందుబాటులో ఉంది. ESP ఎలా పని చేస్తుంది? ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (...