Saturday, December 21Thank you for visiting
Shadow

Tag: Mamata Banerjee Neymar Jr

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

Trending News
PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది.ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌లకు వరుసగా 11.2 మిలియన్లు, 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో PM మోదీ అభిమానుల సంఖ్య ఈ గణాంకాలను అధిగమించడమే కాకుండా సోషల్ మీడియాలో ఆయ‌న‌ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.భారత్ లో పీఎం మోదీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అసమానమైనది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవి...