5,000mAh బ్యాటరీతో అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్.. ధర రూ.10 వేలలోపే..

Lava Yuva 2 5G

Lava Yuva 2 5G : దేశీయ సంస్థ లావా భారతీయ మార్కెట్లో ఇటీవ‌ల కాలంగా త‌ర‌చూ కొత్త ఫోన్ల‌ను విడుదల చేస్తోంది. ఇటీవల Lava Yuva 2 5Gని ప్రారంభించింది. ఇది గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభించిన Lava Yuva 5G తదుపరి వెర్షన్. Yuva 2 5G అనేది ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన బడ్జెట్ ఫోన్. ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం… Lava Yuva 2 5G ధర … Read more