Kachiguda
Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ
Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు. Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit […]
Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..
Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి పనులు, మరమ్మతుల కారణంగా పలు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబర్ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. కాచిగూడ-మెదక్ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే.. కాచిగూడ-నిజామాబాద్(07596), […]
TGSRTC | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్ లో కొత్తగా బస్ సర్వీసులు
TGSRTC Bus | గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నాలుగు బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ (TGSRTC) ప్రకటించింది. టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులు కాచిగూడ స్టేషన్, జైలు గార్డెన్, సూపర్‌బజార్, దిల్‌సుఖ్‌నగర్, ద్వారకానగర్, ఎల్‌బీ నగర్ ఎక్స్ రోడ్, పనామా, భాగ్యలత, హయత్‌నగర్, ఎల్‌ఆర్ పాలెం, పెద్ద అంబర్‌పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నడుస్తాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి […]
Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..
హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్ లో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోనూ రైల్వే మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో నెలరోజులుపాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ నెలరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రద్దయిన రైళ్ల జాబితా.. […]
charlapalli railway terminal | పూర్తి కావొచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. జంటనగరాల్లో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ (charlapalli railway terminal) లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ స్టేషన్ హైదరాబాద్ జంట నగరాల్లో నాలుగవ అతిపెద్ద టెర్మినల్ స్టేషన్‌గా నిలవనుంది. అంతేకాకుండా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 15 రైళ్లను నడిపించనున్నామని మంత్రిత్వ శాఖ X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. మొత్తం 9 […]
Cherlapalli Railway Terminal | హైదరాబాద్‌లో సిద్ధమవుతున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వరలోనే ప్రారంభం..
Cherlapalli Railway Terminal | హైదరాబాద్ నగర శివారులోని చెర్లపల్లిలో ప్రయాణికుల కోసం కొత్త టెర్మినల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి, ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. విమానాశ్రయాల తరహాలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో లేటెస్ట్ డిజైన్ రూపుదిద్దుకుంటోంది. ఈ చర్లపల్లి రైల్వే టర్మినల్ సుమారు రూ. 430 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక రైళ్ల ఆలస్యానికి త్వరలో చెక్ పడనుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మహానగర పరిధిలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి, […]
Special trains : సికింద్రాబాద్ నుంచి దానాపూర్ మధ్య అన్ రిజర్వ్‌డ్ కోచ్ లతో 24 ప్రత్యేక రైళ్లు..
Special trains | వేసవి సెలవుల్లో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఉత్తరాధికి సమ్మర్ వెకేషన్స్ కోసం వెళ్లేవారి కోసం సికింద్రాబాద్ (Secunderabad) నుంచి దానాపూర్ (Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్, మే, జూన్ చివరి వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, అలాగే ప్రతీ శనివారం దానాపూర్ నుంచి […]
Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు
Cherlapally Railway Terminal | ప్రయాణికులకు శుభవార్త.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఉంది. అయితే రైల్వే టర్మినల్ అందుబాటులోకి వచ్చాక సుమారు 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందంచింది. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని […]
