INC india
కేరళ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ తర్వాత వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాహుల్ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ 2019 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటి చేయలేదు. గతంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె […]
పాకిస్థాన్‌ను గౌరవించండి.. వారి వద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ను గౌరవించాలని, ఆ దేశంతో చర్చలు జరపాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ కురువృద్ధుడు మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఒకవేళ మన ప్రభుత్వాలు […]
