భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..
Indian Railways Update | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది. భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు…