Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు..
Group 1 Mains Hall Tickets | TGPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి ఉంచుతామని, అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు…