General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్ కోచ్‌లు పెరిగాయ్..
General Class Coaches | న్యూఢిల్లీ: జనరల్ బోగీల్లో ఒంటికాలిపై గంటల కొద్దీ అవస్థలు పడుతూ ప్రయాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే రైళ్లలో జనరల్ (అన్ రిజర్వ్ డ్ ) కోచ్ లను పెంచాలని నిర్ణయించింది. ఇకపై రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీగా ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్…