Blood Cancer : బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడు.. నయమవుతుందని గంగా నదిలో ముంచడంతో మృతి
Blood Cancer | డెహ్రాడూన్ : ఈ టెక్ యుగంలో ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతున్నా కూడా కొందరు ఇంకా అనాగరికమైన చర్యలకు పాల్పడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని తమ మూఢనమ్మకానికి బలి చేసింది ఓ కుటుంబం. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని నమ్మి ఓ మహిళ.. బాలుడిని నీటిలో కొంతసేపు ఉంచింది. ఆ తర్వాత బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే……